జై హనుమాన్ ఇన్ స్టా వేదికగా చాలీసా సిరీస్..! ఆకట్టుకుంటున్న నీహారిక హైపర్ ఎనలిటికల్ ..

ఆకట్టుకుంటున్న నీహారిక హైపర్ ఎనలిటికల్ యువతలో ఆధ్యాత్మిక పరిమళాలు హైదరాబాద్ సిటీ, మహా : ఇపుడు సోషల్ మీడియాలో విపరీతమైన కంటెంట్ పుట్టుకొస్తోంది. అయినా మన పురాణాలకు, కొత్త కంటెంట్ కు ఎపుడూ ఆదరణ
డ్రగ్స్ మత్తులో యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.. లక్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగాలి..: మెగాస్టార్ చిరంజీవి.

లక్ష్యంపై గురిపెట్టి ముందుకు సాగాలి. మెగాస్టార్ చిరంజీవి. 40 కిలోమీటర్ల మేర కిషన్‌రెడ్డి మహా పాదయాత్ర. ముగిసిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ హైదరాబాద్, మహా: యువత డ్రగ్స్‌కు బానిసై తమ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే..:రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్..

ఐదు నెలల రాష్ట్రపతి పాలనకు అవకాశం. డీలిమిటేషన్‌పై డిసెంబరులోగా నిర్ణయం తీసుకోవాలి. రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్. హైదరాబాద్, మహా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ పార్లమెంటరీ
ముంబై ఇండియన్స్ పగ్గాలు మళ్లీ రోహిత్ చేతికి..! ఐపీఎల్-2027కు కెప్టెన్‌గా నియామకం..

ఐపీఎల్-2027కు కెప్టెన్‌గా నియామకం. హార్దిక్ పాండ్యా పంజాబ్‌కు ట్రేడ్ కావడంతో కీలక నిర్ణయం. ముంబై, మహా: ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు కెప్టెన్‌గా భారత స్టార్
తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ..! రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

13 లక్షల ఇందిరమ్మ ఇళ్లు అడిగితే 2 లక్షలే ఇచ్చారు. భూ సర్వే పూర్తయితే 26 లక్షల ఎకరాలకు క్లియర్ టైటిల్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్, మహా: తెలంగాణపై
మా బంధం విడిపోదు..! ఎస్పీ-కాంగ్రెస్ కలిసికట్టుగా అభ్యర్థులను ఎంపిక..:ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.

గెలుపే ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు. ఎస్పీ-కాంగ్రెస్ కలిసికట్టుగా అభ్యర్థులను ఎంపిక. ఇండియా కూటమి తరఫున గెలిచే వారికే టికెట్లు. ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. లక్నో, మహా. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్
చార్‌ధామ్ యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం..! సాంకేతిక నైపుణ్యంతో మరో కీలక మైలురాయి..

చార్‌ధామ్ యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం రిషికేశ్–కర్ణప్రయాగ్ మార్గంలో 6.59 కి.మీ. సొరంగం ఛేదన పూర్తి సాంకేతిక నైపుణ్యంతో మరో కీలక మైలురాయి హైదరాబాద్, మహా : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్‌ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్,
ఐటీఆర్ దాఖలుకు నవంబరు 30 చివరి గడువు..! ఆలస్యమైతే జరిమానా, వడ్డీ భారం..

• అంతర్జాతీయ లావాదేవీలు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ పరిధిలోని వారికి కీలక సూచన. • ఆలస్యమైతే జరిమానా, వడ్డీ భారం న్యూఢిల్లీ, మహా: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు మరో కీలక గడువు సమీపిస్తోంది. అంతర్జాతీయ
బంగ్లాదేశ్‌కు భారీ షాక్..! భారత్‌కు గ్లోబల్ బ్రాండ్ల క్యూ..!

భారత్‌కు గ్లోబల్ బ్రాండ్ల క్యూ! రూ.2,270 కోట్ల విలువైన ఆర్డర్లు మళ్లింపు. వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలు న్యూఢిల్లీ, మహా: బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కార్మిక ఆందోళనలు, పెరుగుతున్న ఉత్పత్తి
డీలిమిటేషన్‌పై స్టాలిన్ సమరశంఖం..! తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదు..

• తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదు. • 1971 జనాభా నిష్పత్తి మరో 25 ఏళ్లు కొనసాగాలి చెన్నై, మహా: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి డీఎంకే అధినేత,
