కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ కేసులో సిట్ ను ఏర్పాటు చేసిన డీజీపీ…
మహిళ ఐపీఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో కేసు విచారణ…
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసు…
మోహినాబాద్ ఫామ్ హౌజ్ లో బాలిక పై అత్యాచారం చేసారంటూ పిర్యాదు…
ఇప్పటికే బాలిక స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు…
మరో వైపు హానీ ట్రాప్ చేసారంటూ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బండి భగీరథ్…
ఈ కేసుల వ్యవహారంలో పూర్తి విచారణ చేయనున్న సిట్…
Post Views: 2








