సోంపేట మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఇప్పటి వరకు పలాస లో అనుకున్న ఎయిర్పోర్ట్ కు అక్కడ రైతంగం భూములు ఇవ్వటానికి నిరకరిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయంలో పలాస నుంచి సోంపేట కు మనసు మార్చింది. ఇందుకు అవసరమైన వెయ్యి ఎకరాలు భూమి సేకరణ కోసం సంబంధిత అధికారులు గురువారం సోంపేట మండలంలో బారువా, లక్కవరం, కొర్లం, పలాసపురం గ్రామాల పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భూములను పరిశీలించడం గమనార్హం.
Post Views: 65








