విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. తాము ఆపరేట్ చేసే డొమెస్టిక్ ఫ్లైట్లలో నేటి నుంచి వైఫై సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది. దీంతో డొమెస్టిక్ ఫ్లెట్లలో వైఫై కనెక్టివిటీ తెచ్చిన తొలి ఎయిర్లైన్ కంపెనీగా నిలిచింది. ఎయిరిండియా A350, B787-9, A321neo ఎయిర్ క్రాఫ్టుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో 10వేల అడుగుల ఎత్తులో కూడా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు.
Post Views: 60








