ఏపీలో విశాఖ పోర్టు ఏర్పాటైన 9 దశాబ్దాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.60.28M టన్నుల సరకు రవాణా జరిగింది. పోర్టులో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాల వల్లే ఇది సాధ్యమైంది. మరింత మెకనైజేషన్ కోసం టెర్మినళ్ల ఆధునికీకరణ, రహదారుల విస్తరణ, అంతర్గత ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు వెల్లడించారు.
Post Views: 55








