Mahaa Daily Exclusive

  కర్ణాటకలో మహిళలకు ప్రభుత్వం జలక్…!

Share

➤ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భారం భరించలేక బస్సు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం..

➤ బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్..

➤ KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపిన మంత్రి పాటిల్..

➤ కర్ణాటకలో మహిళలకు ఫ్రీ బస్ స్కీం వల్ల నెలకు రూ.417 కోట్లు ఖర్చు అవుతుందన్న మంత్రి..

➤ తాజాగా రేట్ల పెంపుతో రోజుకు రూ.8 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం..

Latest