Mahaa Daily Exclusive

కనుల పండువగా జగన్నాథుడి రాథోత్సవం..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ ప‌ట్ట‌ణంలో ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో శనివారం నిర్వ‌హించిన జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర అత్యంత వైభ‌వోపేతంగా, క‌న్నుల పండువ‌గా సాగింది. పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో పుర‌వీధులు జ‌న‌సంద్రంగా మారాయి. హ‌రే రామ‌, హరే కృష్ణ

కాంగ్రెస్‌లో ఎటువంటి వర్గపోరు లేదు: షర్మిల

AP: కాంగ్రెస్‌లో ఎలాంటి వర్గ పోరు లేదని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. శనివారం ఆమె కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో సీనియర్ నాయకులెవరూ నిరుత్సాహంగా లేరని, అందరం కలిసే పని

సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్: వైఎస్ షర్మిల

AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్’ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అన్నదాత

జగన్ కారణంగానే విశాఖలో తాగునీటి సమస్య: మంత్రి కొలుసు

AP: విశాఖపట్నం ప్రజల తాగునీటి సమస్యకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే కారణమని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. జగన్, వైసీపీ నేతలు విశాఖ నగరంలో ఇంటింటికి వెళ్లి క్షమాపణ చెప్పాలని డిమాండ్

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి నిమ్మల

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ పాలనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు

రైతులకు రుణాల కోసం బ్యాంకర్లకు రూ.140 కోట్లను చెల్లించాం: మంత్రి నారాయణ

AP: రైతులకు రుణాల కోసం బ్యాంకర్లకు రూ.140 కోట్లను చెల్లించామని మంత్రి వెల్లడించారు. తద్వారా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కొళాయి ద్వారా

‘కన్నప్ప’ మూవీ రివ్యూ – Kannappa Review….!

రేటింగ్: 3/5 విడుదల తేదీ: జూన్ 27, 2025 దర్శకుడు: ముకేశ్ కుమార్ సింగ్ నటీనటులు: మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, ప్రీతి ముఖుందన్

విద్యార్థులకు సహకార సంఘాలపై అవగాహన.!

రంగారెడ్డి జిల్లా మహా: ఉప్పరగూడ సహకార సంఘం అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందుతున్నాయి. వ్యవసాయంలో మెలకువలు, సంఘాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై శుక్రవారం నిజాం కళాశాల,

కొడాలి నానికి ముందస్తు బెయిల్ మంజూరు..!

AP: వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి భారీ ఊరట లభించింది. ఆయనకు మాజీ MLA రావి వస్త్ర దుకాణంపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్‌ వచ్చింది. గుడివాడ కోర్టు  షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు

వైసీపీ హయాంలో కుట్రలు, అరాచకాలు చేశారు: రామ్మోహన్ నాయుడు..!

AP: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.వైసీపీ హయాంలో కుట్రలు, అరాచకాలకు పాల్పడ్డారని శుక్రవారం మీడియా సమక్షంలో అన్నారు. శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారు. ‘నేను చెప్పే ప్రతి మాటకు వీడియో