జాంగిర్ పీరు దర్గాను పెకిలించిన దుండగులు..!

రంగారెడ్డి జిల్లా మహా: ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న జాంగిర్ పీరు దర్గాను ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి ఎలిమినేడు వెళ్లే రోడ్డులో చెరువు పక్కన ఉన్న జాంగిర్ పీర్
రుద్రంపూర్ ఐటిఐ కళాశాలలో శిక్షణ పొందుతున్న గిరిజన యువతకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ ను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..!

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా): స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ స్కీం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఐటిఐ కళాశాలలో పలు వృత్తులలో నైపుణ్యం సాధించిన యువకులకు వెల్డింగ్ మెషిన్స్, టూల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేయాల్సిందే:ఎంపీ రవిచంద్ర డిమాండ్..!

హైద్రాబాద్,మహా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కామారెడ్డి బహిరంగ
ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: పోలీస్ కమిషనర్..!

ఖమ్మం,మహా. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులకు ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్-11 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వివిధ శాఖల
పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలి….. అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి..!

ఖమ్మం,మహా. పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక కేటాయించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక
సీపీఐ(ఎం) సానుభూతిపరురాలు మోకళ్ళ లక్ష్మి మృతి నివాళ్లు ఆర్పించిన నాయకులు..!

కారేపల్లి, మహా : సీపీఐ(ఎం) సానుభూతిపరురాలు కారేపల్లి మండలం, బాజుమల్లాయిగూడెంకు చెందిన మోకాళ్ళ లక్ష్మి(62) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మి ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని సీపీఐ(ఎం)
వైద్యాధికారికి హెల్త్‌వర్కర్ల సమ్మెనోటీస్..!

కారేపల్లి, మహా : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాలను పునరుద్దించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గంటున్నట్లు ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో
సీజ్ చేసిన మెడికల్ షాపు దగ్ధానికి కారుకులైన వారిని గుర్తించి శిక్షించాలి..!

బోనకల్ మహా.27 మండల పరిధిలోని గోవిందపురం (L) గ్రామంలో గురువారం. ది 26-06-2025 జరిగిన సంఘటన.. సంవత్సరం క్రితం రూల్స్ కు వ్యతిరేకంగా నడుపుతున్న వెంకట గాయత్రి మెడికల్ షాప్ ను అధికారులు తనిఖీ
కారేపల్లి పెద్దచెరువులో అక్రమ తవ్వకాలపై పిర్యాదు ఎమ్మెల్యే జోక్యంతో నిలిచిన తవ్వకాలు..!

కారేపల్లి, మహా : కారేపల్లి పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతుండటంతో గ్రామస్తులు అధికారులతోపాటు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్‌కు పిర్యాదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండానే మట్టి మాఫియా మాఫియా ఇష్టానుసారంగా
గ్రోమోర్‌లో రైతులకు అన్ని రకాల సేవలు కారేపల్లి గ్రోమోర్ స్టోర్ ప్రారంభం..!

కారేపల్లి, మహా : రైతులకు గ్రోమోర్ సెంటర్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆసంస్ధ తెలంగాణ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కారేపల్లి మన గ్రోమోర్ స్టోర్‌ను రైతులతో ప్రారంభింపచేశారు. ఈసందర్భంగా
