Mahaa Daily Exclusive

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాపాడాలి పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి చేవెళ్లలో ధర్నా నిర్వహించిన విద్యార్థి సంఘాలు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రవల్లి శ్రీనివాస్, బేగరి అరుణ్ కుమార్ ప్రభుత్వాన్ని

యువ డాక్ట‌ర్ దంపతుల కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ గ‌ర్ల్‌ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య..కేసు నమోదు చేసిన పోలీసులు ..!

హన్మకొండ మహా; ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో పరిచయమైన ఓ మహిళ కారణంగా యువ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన తో హనుమకొండ జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హన్మకొండ జిల్లా హసన్ పర్తి

ప్రజలలో బిజెపికి పెరుగుతున్న ఆదరణ స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొసుపల్లి ప్రతాప్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ కృషి చేయాలని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొసుపల్లి ప్రతాప్ అన్నారు. సోమవారం ఆదిభట్ల

రంగారెడ్డి జిల్లా పచ్చబడితే…. తెలంగాణ పచ్చబడుతుంది 40 ఏళ్ల వరకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంట వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రంగారెడ్డి జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడుతుందని, 40 ఏళ్ల వరకు డోకా లేని, లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పామ్ పంటను రైతులు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ

శ్రీమద్ భాగవతం సినిమా చేపట్టడం సంతోషం సమతుల్య విధానంతో నేడు శ్రీమద్ భాగవతం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం -రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

రంగా రెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రామాయణం, మహాభారతం కథలు ప్రజలకు గొప్ప స్ఫూర్తినిచ్చినందున, సమతుల్య విధానంతో నేడు శ్రీమద్ భాగవతం సినిమా నిర్మాణాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల

చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు..!

వరంగల్ మహా; వరంగల్ నగరంలోని ఆటోనగర్ జంక్షన్ లో మట్టేవాడ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బరపట్ల సాయి, తండ్రి పేరు (లేట్) భాస్కర్, కులం: ఎస్సీ మాదిగ, వృత్తి: కూలి, నివాసం

ప్రజావాణి ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..!

గారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయంలో

కౌన్సిల్ లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారం పై శ్రద్ధ చూపండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రీవెన్స్ ఫిర్యాదుల పై వివిధ విభాగాల వారిగా సమీక్ష..!

వరంగల్ మహా; ఇటీవల కౌన్సిల్ లో ప్రస్తావించిన సమస్యల పరిష్కారం పై శ్రద్ధ చూపాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్

రైతుల భూమి జోలికొస్తే ఖబడ్దార్ బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ గోశాలకి మేము వ్యతిరేకం కాదు సామాన్య రైతులు నష్టపోవొద్దు..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: మొయినబాద్ మండలం యెనికే పల్లి గ్రామ రైతులు గత కొన్ని రోజులుగా చేపట్టిన ఆందోళనకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. రైతుల భూములు తీసుకొని గోశాలకి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పై ఆరోపణలు ఖండించిన జిల్లా నేతలు ..!

వరంగల్ మహా; భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షలు పిలుపుమేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పై చేసిన అసత్య ఆరోపణల కు గాను వరంగల్