Mahaa Daily Exclusive

కమ్యూనిస్టు యోధుడు బొల్లోజు అయోధ్యకు మంత్రి పొంగులేటి నివాళి..!

మణుగూరు, మహా. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస

జవాన్ అనిల్ మృతికి దక్కని గౌరవం జవాన్ మృతి పట్ల స్పందించని రాష్ట్ర సీఎం మంత్రులు- గిరిజన నేత అజ్మీర వీరన్న

కారేపల్లి, మహా: జమ్మూ కాశ్మీర్ దేశ సంరక్షణ లో భాగంగా ఎల్ఓసిలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ కుమార్ వీరమరణం పొందిన అతనికి రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వటం లేదని

కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ..!

జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని

నగరం ముంపుకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక ..!

వరంగల్ మహా; గ్రేటర్ వరంగల్ నగరం ముంపుకు గురికాకుండా ప్రణాళికా ప్రకారం శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఆదివారం

పోగొట్టుకున్న ఐ ఫోన్ అప్పగింత హన్మకొండ సీఐ మచ్చ శివకుమార్ ..!

హన్మకొండ మహా; హనుమకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిరా అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా కు రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నారు

భర్తలను బలికొంటున్న అక్రమ సంబదాలు ప్రియుడితో కలిసి భార్య.. భర్త పై హత్యాయత్నం నగరంలో సంచలనం రేపిన హత్యాయత్నం కేసు.. ఛేదించిన మట్వాడ పోలీసులు..!

వరంగల్ మహా ; ఇటీవల అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. కొంతమంది వివాహిత మహిళలు పేగు బంధం, ఆప్యాయత మానవత్వాన్ని మరిచి క్షణికావేశంలో అడ్డుగా ఉన్న తన కుటుంబ సభ్యులతో పాటు

ఉమ్మ‌డి జిల్లాకు మ‌రో రెండు రోజులు వ‌ర్ష సూచ‌న అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఇంచార్జి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశాలు ఆదిలాబాద్ నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్లతో జూమ్ మీటింగ్ ..!

ఆదిలాబాద్ మ‌హా : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆదిలాబాద్,

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో కలెక్టర్, ఎస్పీ ప‌ర్య‌ట‌న దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు, పంట‌పొలాల ప‌రిశీల‌న‌..!

ఆదిలాబాద్ మ‌హా : శ‌నివారం కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలైన విక‌లాంగుల కాలనీ, జీఎస్ ఎస్టేట్ కానీల‌ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా , ఎస్పీ

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా కంది శ్రీ‌నివాస రెడ్డి ఆహారం, అల్పాహారం పంపిణీ …!

ఆదిలాబాద్ మ‌హా : ఆప‌త్కాలంలో అత్య‌వ‌స‌ర స‌మ‌యాల‌లో త‌న ఫౌండేష‌న్ సేవ‌లు ఎల్ల‌ప్పుడు అందుబాటులో ఉంటాయ‌ని కంది శ్రీ‌నివాస రెడ్డి చెబుతుంటారు. అన్న‌ట్లుగానే శ‌నివారం వ‌ర్ష బీభ‌త్సానికి నీట‌మునిగిన కాల‌నీల‌కు క‌నీసం వండుకునే స్థితిలో

సోతుకు రత్న జానకి మరిన్ని సంపుటీలు రచించాలి ..!

మందమర్రి, మహా : రచయిత్రి సొత్కు రత్న జానకి మరిన్ని సంపుటీలు రచించాలని సినీ ,టివి గేయ రచయిత మల్లిక్ పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి సింగరేణి సి.ఈ.ఆర్. క్లబ్ లో సొతుకు రత్నజానకి రచించిన