Mahaa Daily Exclusive

  నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

Share

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిత ో కలిసి వెళ్తారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. కాగా రెండు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్‌కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది.