Mahaa Daily Exclusive

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కామిక్ రైటింగ్ పోటీలు..!

భూపాలపల్లి, మహా : భూపాలపల్లి జిల్లా స్థాయిలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు శనివారం కామిక్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ప్రపంచ జనాభా దినోత్సవం ను పురస్కరించుకొని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశానుసారం

అర్హులందరికీ రేషన్ కార్డులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..!

భూపాలపల్లి, మహా : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం గోరి కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతన

కళ్యాణ లక్ష్మి పథకం..పేదింటి ఆడబిడ్డలకు ఓ వరం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని..!

హన్మకొండ మహా; ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42

హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..!

హన్మకొండ మహా; హనుమకొండ జిల్లాలోని పలివేల్పుల రోడ్డులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల వరంగల్ వెస్ట్ ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పేద కుటుంబానికి అండగా నిలిచిన కొండా దంపతుల వీరాభిమాని కోడం శివకృష్ణ.. 50వేల ఆక్సిజన్ మిషిన్ అందజేత..!

వరంగల్ మహా; వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ఎస్ ఆర్ ఆర్ తోట ప్రాంతానికి చెందిన చంద్రయ్య ది అత్యంత నిరుపేద కుటుంబం. చంద్రయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఎంజీఎం హాస్పిటల్ లో

నా ఎదుగుదలను ఓర్వలేకే దుష్ప్రచారం ..!

ఆదిలాబాద్, మహా రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేకనే తనపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పెన్‌గంగా గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేసిన కంది శ్రీ‌నివాస‌రెడ్డి ..!

ఆదిలాబాద్, మహా: పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్య

హజ్ యాత్రికులకు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్కారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ ఆధ్వర్యంలో కార్య‌క్ర‌మం..!

అదిలాబాద్, మహా: హ‌జ్ యాత్ర పూర్తి చేసుకుని వ‌చ్చిన యాత్రికుల‌ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్క‌రించారు .శ‌నివారం అదిలాబాద్ పట్టణంలోని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుదాం- -కంది శ్రీ‌నివాస రెడ్డి -కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యంలో చేరిక‌ల సంద‌డి – పెండ‌ల్ వాడ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ‌స్తులు..!

ఆదిలాబాద్, మహా : తెలంగాణా ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక ప్ర‌జా సంక్షేమ ప‌థకాలు అమ‌లు చూసి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్భార్ ..!

ఆదిలాబాద్, మహా ఆదిలాబాద్ పట్టణం లోని ప్రజా సేవ భవన్ లో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో