Mahaa Daily Exclusive

జెత్వాని కేసులో కీలక మలుపు. సీఐడీ చార్జ్‌షీట్‌లో సంచలన అంశాలు.

విజయవాడ, మహా. ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పలు కీలక అంశాలు ప్రస్తావించింది.

అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు. అణు కేంద్రంపై దాడి చేశారంటూ మండిపాటు.

ఢిల్లీ, మహా. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. నిర్మాణంలో ఉన్న తమ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడులు జరిపిందని ఇరాన్ ఆరోపించింది. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించిన ఇరాన్

జైలు చుట్టూ మొసళ్ల వలయం. ఇజ్రాయెల్ సంచలన భద్రతా వ్యూహం.

ఢిల్లీ, మహా. హమాస్ ఉగ్రవాదుల బందీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాలస్తీనా ఖైదీలు, ముఖ్యంగా హమాస్‌కు చెందిన ఉగ్రవాదులు జైలు నుంచి

అవినీతి అరికడితే ఉచిత కార్పొరేట్ విద్య, వైద్యం సాధ్యం.

• టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్, మహా. అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తే తెలంగాణ ప్రజలకు ఉచిత కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించడం సాధ్యమేనని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన

హైదరాబాద్‌ నేషనల్ పోలీస్ అకాడమీలో కలకలం. ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు.

హైదరాబాద్, మహా. దేశంలో అత్యున్నత పోలీసు అధికారులకు శిక్షణ అందించే హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్

డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే యూటర్న్?.

 ఢిల్లీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు దక్షిణాది ప్రయోజనాలే కీలకమంటున్న డీఎంకే. హైదరాబాద్, మహా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ఢిల్లీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురానున్న

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ప్రభుత్వం కఠిన చర్యలు. ఫీజు వివరాల ప్రదర్శన తప్పనిసరి.

హైదరాబాద్, మహా. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ వద్ద నిర్వహిస్తున్న అన్ని తరగతులకు సంబంధించిన ట్యూషన్

జప్తు ఆస్తుల విక్రయంపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు. ఏడేళ్లలోపు వేలం తప్పనిసరి.

హైదరాబాద్, మహా. రుణగ్రహీతలు అప్పులు చెల్లించకపోవడంతో బ్యాంకులు స్వాధీనం చేసుకునే స్థిరాస్తుల విక్రయంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు రికవరీ కోసం జప్తు

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై భూకబ్జా కేసు.

హైదరాబాద్, మహా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శ్రీకాకుళంలో సంచలన భూకబ్జా కేసు నమోదైంది. శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో

అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి కానుక. రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకం.

హైదరాబాద్, మహా. సినీ అభిమానులను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులుగా భావించే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అరుదైన కానుక అందబోతోంది. ఎన్నో ఏళ్లుగా చిరంజీవిపై అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అఖిల భారత చిరంజీవి