Mahaa Daily Exclusive

ధర్మేంద్రను తప్పించాల్సిందే.

• శాఖ మార్పుతో సరిపోదు: రాహుల్ ఢిల్లీ, మహా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మరో శాఖకు మార్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. శాఖ

సవాలును అవకాశంగా మలిచిన విద్యార్థులు.

• పేపర్ లీక్‌లపై నిర్మలా సీతారామన్ స్పందన. ఢిల్లీ, మహా. పరీక్షల పేపర్ లీకేజీల వల్ల తొలుత తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు ఆ సవాలునే అవకాశంగా మలచుకుని మరింత మెరుగైన ప్రతిభ కనబర్చారని

డ్రిప్ సేద్యాన్ని వేగవంతం చేయాలి.

ఎల్‌నినోలో రైతులకు అండగా నిలవండి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, మహా. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలిచి సూక్ష్మ సాగునీటి వ్యవస్థల విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ

ఆల్మట్టికి భారీ వరద. 19 గేట్లు ఎత్తి నీటి విడుదల.

బళ్లారి, మహా. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి (లాల్‌బహదూర్ శాస్త్రి) జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని

పేపర్ లీక్‌లపై మరింత ఉక్కుపాదం. లోక్‌సభలో నేడు సవరణ బిల్లు.

ఢిల్లీ, మహా. దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ‘పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026’ ముసాయిదాను శనివారం విడుదల

యూకే కేబినెట్‌లో భారత సంతతి నేతలకు చోటు. ఏఐ శాఖ మంత్రి కనిష్క నారాయణ్.

లండన్, మహా. యునైటెడ్ కింగ్‌డమ్ నూతన ప్రధాని ఆండీ బర్న్‌హామ్ తన తొలి మంత్రివర్గాన్ని ప్రకటించారు. ఈ కేబినెట్‌లో భారత సంతతికి చెందిన పలువురు నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. కనిష్క నారాయణ్‌కు కేబినెట్

భారత్‌కు తొలి పతకం.

కాంస్యంతో మెరిసిన ఝండూ కుమార్. గ్లాస్గో, మహా. కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. బిహార్‌కు చెందిన పారా పవర్‌లిఫ్టర్ ఝండూ కుమార్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఈ

సఫ్దర్‌జంగ్‌లో వాంగ్‌చుక్ ఆందోళన.

పోలీసులతో వాగ్వివాదం.. వీడియో వైరల్. ఢిల్లీ, మహా. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనను ఆస్పత్రి

భోగస్ ఓట్లకు తావులేకుండా పారదర్శకంగా నమోదు జరగాలి.

రాహుల్ అండ్ కో ఆందోళనలు రాజకీయ కక్ష సాధింపులో భాగమే: డాక్టర్ పొంగులేటి సుధాకరరెడ్డి జహీరాబాద్,మహా. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించి, భోగస్ ఓట్లు ఏ పరిస్థితుల్లోనూ చోటు చేసుకోకుండా

తాగునీటిపై 100 రోజుల కార్యాచరణ.

ఎక్కడా నీటి ఇబ్బందులు ఉండొద్దు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ