Mahaa Daily Exclusive

భారత రిపబ్లిక్ డే వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు..!

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈసారి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే, కేంద్ర

పుట్టిన ఊరును.. కన్న తల్లిని ఎప్పటికీ మరవద్దు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మన మూలాలను మరచిపోకూడదని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెప్పారు. మన మూలాల్లో గొప్ప సంస్కృతి ఉందని, గొప్ప సామాజిక, ధార్మిక విలువలున్నాయన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ముఖ్య

మోదీ మాటలు నష్ట నివారణ కోసమే – కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌..!

ఇటీవలే కాలానికి సంబంధించిన ప్రధాని మోదీకి సంబంధించిన ఇంటర్వ్యూపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ

ట్రంప్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎస్‌ జైశంకర్‌…!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ హాజరుకానున్నారు. ట్రంప్‌ ప్రమాణస్వీకార నిర్వహణ కమిటీ ఆహ్వానం మేరకు కేంద్ర

సమోసాలో బ్లేడ్‌.. కొనుగోలు చేసిన వ్యక్తి షాక్‌

సమోసా తింటుండగా అందులో బ్లేడ్‌ ముక్క కనిపించింది. దీంతో అతను షాక్‌ కు గురయ్యాడు. అది విక్రయించిన వ్యక్తిని అతను నిలదీశాడు. అయితే, ఆ విక్రయదారుడు సరైన సమాధానం ఇవ్వకపోగా, దురుసుగా ప్రవర్తించాడు. ఈ

కలెక్టరేట్​లో గొడవకు దిగిన ఎమ్మెల్యేలు – ఒకరినొకరు తోసుకున్న కౌశిక్​ రెడ్డి, సంజయ్ …!

కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కలెక్టరేట్ లో అధికారిక సమీక్షలో ఢీ అంటే ఢీ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,

ఢిల్లీ యువతకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్…!

అధికారంలోకి వస్తే విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఏడాది పాటు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు ఈ ఆర్థిక సాయం చేయడమే కాకుండాగ, వారి నైపుణ్యాలకు

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు – మంత్రి పొన్నం ప్రభాకర్

క్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ సందర్భంగా వేసే భోగి మంటలు అందరి జీవితాల్లో భోగ భాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జోరుగా మొరం (ఎర్ర‌మ‌ట్టి ) దందా.. మాయమవుతున్న గుట్టలు ..త‌రిగిపోతున్న‌ కుప్టి అందాలు…!

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని కుప్టి గ్రామం వద్ద 44 వ జాతీయ రహదారి పక్కనే కోట్ల విలువ చేసే ఎర్రమట్టి ని బ‌కాసురులు మింగేస్తున్నారు. ఎర్ర మట్టి ఒక్కో టిప్పర్ విలువ

తెలంగాణ ప్రజలకు పిసిసి చీఫ్ మహేష్ శుభాకాంక్షలు …!

తెలంగాణ ప్రజలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి సంబురంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వీడియోవిడుదల చేశారు. ఆదివారం ఎఐసిసి ప్రధానకార్యదర్శి దీపాదాస్ మున్షీతో కీలకచర్చలు జరిపారు. గ్రాడ్యుయేట్