రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత….

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత తెలంగాణలో న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభం ఉద్యోగులు, పెన్షనర్లు సహా 17.88 లక్షల మందికి లబ్ధి రాష్ట్రంలోని 1000కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నగదురహిత
‘పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత లేదు’…..

‘పేరు ముందు డాక్టర్ అని రాసుకునే అర్హత లేదు’. * వైద్యులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం * అత్యాచార బాధిత చిన్నారికి చికిత్స నిరాకరణపై ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీ, మహా. నాలుగేళ్ల అత్యాచార బాధిత
చాబహార్‌పై అమెరికా దాడులు…..

చాబహార్‌పై అమెరికా దాడులు. * భారత్‌కు వ్యూహాత్మక దెబ్బ. * కుప్పకూలిన మారిటైమ్ టవర్. ఢిల్లీ, మహా. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు మరింత ఉధృతం
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేయొచ్చా?

విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం ఢిల్లీ, మహా ఓటర్ల జాబితా నుంచి ఒక వ్యక్తి పేరు తొలగించినంత మాత్రాన అతడికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను నిలిపివేయవచ్చా అనే అత్యంత కీలకమైన రాజ్యాంగపరమైన అంశాన్ని పరిశీలించేందుకు
బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

• సరూర్‌నగర్ స్టేడియంలో నేడు సభ. • షరతులతో అనుమతి మంజూరు చేసిన ధర్మాసనం హైదరాబాద్, మహా. తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని బీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన ‘యువ సంగ్రామ
కోర్టు ఆదేశాలు పట్టవా?

హైడ్రాపై హైకోర్టు ఫైర్ స్టేటస్ కో ఉన్న స్థలంలో కూల్చి వేతలు హైదరాబాద్, మహా : హైడ్రా వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ పరిధిలోని ఒక వివాదాస్పద స్థలానికి
ప్రైవేట్ అంతరిక్ష యుగానికి నాంది.

నేడు విక్రమ్-1 చారిత్రాత్మక ప్రయోగం. అంతరిక్షంలోకి ప్రధాని మోదీ చేతిరాత ‘వందే మాతరం’ సందేశం హైదరాబాద్, మహా. భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక అధ్యాయానికి శనివారం తెరలేవనుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్పేస్
మద్యం ప్రియులకు మరోసారి షాక్.

పెరగనున్న మద్యం ధరలు! హైదరాబాద్, మహా. తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముడిసరుకుల ధరలు, ప్యాకేజింగ్ వ్యయాలు, రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగాయని పేర్కొంటూ మద్యం
రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌కు షాక్ ఇచ్చిన హైకోర్టు గతంలో కలిసి పని చేసిన ఎస్‌జీటీపై పిల్ వేసిన హెచ్ఎం

కక్ష సాధింపు కోసమేనని హెడ్ మాస్టర్‌కు లక్ష జరిమానా వేసిన కోర్ట హైదరాబాద్, మహా : సహోద్యోగిపై ఉన్న పాత కక్షలను తీర్చుకోవడానికి పదవీ విరమణ పొందిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ విశ్రాంత
ఒంటరి పోరే… స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులుండవు

జనసేన సత్తా చాటుతామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ 2024 లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలోద్దన్న ఉద్దేశంతో పొత్తులకు వెళ్ళామని స్పష్టం గుంటూరు, మహా : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
