గిరిజన బడులకు పక్కా భవనాలు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం – నారా లోకేశ్.

రంపచోడవరం, మహా. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాదిలోగా పక్కా భవనాలు నిర్మించి, శిథిలావస్థలో ఉన్న విద్యాసంస్థలను ఆధునికీకరిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల
వైజాగ్‌లో అదానీకి రూ.8,500 కోట్ల ప్రాజెక్టు. గ్రీన్ హైడ్రోజన్‌కు విద్యుత్ మౌలిక సదుపాయాలు.

విశాఖపట్నం, మహా. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, హరిత ఇంధన రంగాల అభివృద్ధికి కీలకమైన మరో భారీ పెట్టుబడి దక్కింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) రాష్ట్రంలో రూ.8,500 కోట్ల విలువైన అంతర్‌రాష్ట్ర విద్యుత్ ప్రసార
పుట్టినరోజైనా నిజాలు మాట్లాడాలి. కేటీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు.

హైదరాబాద్, మహా. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలుపుతూనే తీవ్ర విమర్శలు గుప్పించారు. పుట్టినరోజు సందర్భంగా అయినా ప్రజలకు నిజాలు చెప్పాలని
ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని వివాహం. అమ్రోహాలో వైరల్‌గా మారిన ఘటన.

అమ్రోహా (ఉత్తరప్రదేశ్), మహా. ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే యువకుడిని వివాహం చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన తాము విడివిడిగా జీవించలేమనే కారణంతో ముగ్గురూ ఒకే వ్యక్తిని
కూటమి ధర్మమే జనసేన బలం.

• కార్యకర్తలే పార్టీ అసలైన మీడియా. • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. విజయవాడ, మహా. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి ధర్మానికి
డీయూపై రాహుల్ ఆగ్రహం. విద్యార్థులను బెదిరించే హక్కు ఎవరిచ్చారు?

ఢిల్లీ, మహా. జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న సీజేపీ విద్యార్థుల నిరసనలకు దూరంగా ఉండాలని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) జారీ చేసిన అడ్వైజరీపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య
ఏఐ–కాపీరైట్ కేసులో భారీ సెటిల్‌మెంట్. రూ.14,400 కోట్ల ఒప్పందానికి కోర్టు ఆమోదం.

లండన్, మహా. కృత్రిమ మేధస్సు (ఏఐ) శిక్షణ కోసం కాపీరైట్ పుస్తకాలను అనుమతి లేకుండా వినియోగించారన్న ఆరోపణలతో ప్రముఖ ఏఐ సంస్థ యాంత్రోపిక్‌పై నమోదైన క్లాస్-యాక్షన్ దావా చారిత్రాత్మక పరిణామానికి దారితీసింది. అమెరికా కాపీరైట్
సౌదీ యువరాజు మృతిపై దర్యాప్తు పూర్తి.

• మత్తు పదార్థాల మోతాదే ప్రాణాంతకం. లండన్,మహా. గతేడాది లండన్‌లోని విలాసవంతమైన హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన సౌదీ రాజ కుటుంబానికి చెందిన యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్
నీట్ విద్యార్థులకు కేటీఆర్ సంఘీభావం.

• ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . హైదరాబాద్, మహా . ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న
నీట్ సంస్కరణలపై సుప్రీం సీరియస్. సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయండి.

ఢిల్లీ, మహా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారం అనంతరం పరీక్షల నిర్వహణలో చేపట్టిన సంస్కరణల అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాత్కాలిక చర్యలతో సరిపెట్టకుండా, పరీక్షల వ్యవస్థలో
